SGS TV Telugu

24×7 News

కరోనా సమయంలో వ్యాక్సిన్ కొనడానికి డబ్బులు లేవు కానీ “చర్చి” నిర్మాణానికి “ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు” మంజూరు

1 min read

కరోనా సమయంలో వ్యాక్సిన్ కొనడానికి డబ్బులు లేవు కానీ “చర్చి” నిర్మాణానికి “ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు” మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఒక కోటి 8 లక్షల రూపాయలతో చర్చి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానం..
అక్కచెరువు తండా మొత్తం ST / SC సామాయిక వర్గానికి చెందిన సోదరులే ఉంటారు..అధికారికంగా మొత్తం హిందువులే..
వాళ్ళు చర్చి డిమాండ్ చేశారా?? లేకపోతే ప్రభుత్వమే వాళ్ళకు చర్చి కట్టించి మతమార్పిళ్ళకు పాల్పడుతుందా??ప్రోత్సహిస్తుందా అనేది అందరికీ తెలిసిన రహస్యమే అయినా ..ఇలాంటి బరితెగింపుకు పాల్పడినందుకూ..ధైర్యానికి అభినందనలు..
కొసమెరుపు:- త్రిపురాంతకం అమ్మవారి దర్శనం చేసుకోడానికి ఇప్పుడు మన వాహనం త్రిపురాంతకం కొండ ఎక్కితే 50 రూపాయలు కట్టేయాలి.. మంచి పధకం..

Total Page Visits: 254 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *