కరోనా నివారణార్థం “సహస్ర గాయత్రి జపం ఈ “ఆదివారం నాడు.

1 min read


16-5-2021ఆదివారం వైశాఖ (మాధవ )మాస మొదటి ఆదివారం కరోనా నివారణార్థం ఉదయం 9నుండి 11. గం వరకు ఎవరి ఇంటివద్ద వారు (virtual గా )సహస్ర గాయత్రి జపం చేసి ఒక ఫోటో face book, watsup లలో పోస్ట్, ట్యాగ్ చేసి మిగితా వారిని చైతన్య పరచగలరని “బ్రాహ్మణ చైతన్య వేదిక ” మరియు A. P అర్చక, పురోహిత సంఘాలు కోరారు.
ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు వేంకట శ్రీధర్ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ
ఈ ఆదివారం శంకర జయంతి ఉత్సవాల్లో భాగమని
ఈ ఆదివారం అంతర్జాతీయ కాంతి దినోత్సవం అని మరియు
International day of living together in peace అని వివరంచారు.
మన మందరం భారతీయ ధర్మ వ్యవస్థలో పుట్టినందుకు ప్రతి ఒక్కరు ఋషి తుల్యులం కావాలి అన్నారు.
మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో “గాయత్రి జపం చేస్తే పంచాభూతల వల్ల భయం ఉండదు, విష ప్రాణుల భయముండదు మరియు అకాల మరణాలుండవు అని వ్యాస భగవానుడు వ్రాసారు.ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని రుగ్వేదంలో పేర్కొన్నారని,
భారతీయులం అంతా కాంతిని ఆరాధిస్తాము.
మన దేశం లో పగలు రాత్రి సమానం గా ఉండడం మనకు దేవుడిచ్చిన వరం.
ఇప్పుడున్న పరిస్థితి నుండి గాయత్రి సహస్ర జపం ద్వారా మాత్రమే లోకానికి శాంతి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, పవన్ శర్మ తదితరులు పాల్గొన్నారు

శిరిపురపు వేంకట శ్రీధర్ శర్మ
రాష్ట్ర అధ్యక్షులు ,
AP.బ్రాహ్మణ చైతన్య వేదిక
9493942113

Total Page Visits: 80 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed