కరోనా కష్టకాలంలో దాతల దాతృత్వం

1 min read

కరోనా కష్టకాలంలో దాతల దాతృత్వం
నిడదవోలు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు కవిత . ఆమె తండ్రి కరోనా బారినపడి మృతి చెందారు ఆయన అంత్యక్రియలు నిమిత్తం పట్టణ ప్రముఖులు రోoగల చల్లా రావు. చిట్టి సెంట్రల్ అధినేత కె ఎస్ఎస్ రాము కుమారుడు నవీన్ ఇంజనీర్ మరియు కాంట్రాక్టర్ మల్లాది కిషోర్ లు 15 వేల రూపాయలు పట్టణ ఎస్ఐ జగదీశ్వర రావు గారికి అందజేశారు కరోనా సమయంలో కుటుంబాలను వదులుకొని మనకోసం విధినిర్వహణలో పూర్తి సమయం కేటాయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న పోలీసులకు మనమంతా అండగా ఉండాలని వారు కోరారు. తమ ఈ కార్యక్రమానికి పెనుమత్స చందు స్ఫూర్తి అని దాతలు పేర్కొన్నారు

Total Page Visits: 25 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed