కరోనా కట్టడి లో ప్రభుత్వం విఫలమైనందు వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…

1 min read

విశాఖ (నర్సీపట్నం)

కరోనా కట్టడి లో ప్రభుత్వం విఫలమైనందు వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…

విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న..

నెలాఖరు వరకైనా రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తే పాజిటివ్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది.. సీఎం ఆలోచించాలి..

గ్రామాల్లో ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు విధించుకుని పాజిటివ్ రేటు తగ్గించేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి…

నర్సీపట్నంలో సోమవారం నుండి విధించిన లాక్‌డౌన్‌ కు అందరూ సహకరించాలి..

లాక్‌డౌన్‌ సమయాల్లో దినసరి కార్మికుల జీవనోపాధి పై ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలి..

మున్సిపాలిటీ నిధులతో వీరికి భోజన సదుపాయం కల్పించాలి.

వైన్ షాపులు కరోనా వ్యాప్తికి కేంద్రాలుగా మారాయి.. వీటిని ఇంటింటికి తిరిగి అమ్మే ఏర్పాటును పరిశీలించాలి..

కరోనా వల్ల చనిపోయిన మృతదేహాలను దహనం చేసే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలి..

రైతుల పంటలు ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకునేలా మంత్రి చర్యలు తీసుకోవాలి.

Total Page Visits: 18 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed