SGS TV Telugu

24×7 News

ఒకే సిద్ధాంతంపై నడిచే ఏకైక పార్టీ బిజెపి

1 min read


పశ్చిమ గోదావరి జిల్లా
నల్లజర్ల: దేశంలో ఒకే సిద్ధాంతంపై నడిచే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం బిజెపి ఇంచార్జి శెట్టిపల్లి శివనాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మార్పు తీసుకు వచ్చేందుకు మోదీ అనేక సంస్కరణలు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే కుల, మత, కుటుంబ రాజకీయాలకు బిజెపి ప్రభుత్వం వ్యతిరేకమని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.

Total Page Visits: 15 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *