SGS TV Telugu

24×7 News

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణ పరిస్థితులు

1 min read

ప. గో. జిల్లా :

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణ పరిస్థితులు..

కరోనా షెషంట్ ల కోసం ఖాళీ లేని బెడ్స్…

ఆసుపత్రి బయట బెంచ్ ల పైన,అంబులెన్స్ లో నే ఆక్సిజన్ పెట్టి కరోనా పెషంట్ లకు చికిత్స అందిస్తున్న సిబ్బంది…

మమ్మల్ని ఎవరు పట్టించుకొవటం లేదంటున్న బందువులు

Total Page Visits: 82 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *