ఉపాధి హామీ పనులు జేసీబితో చేస్తున్న వైనం

1 min read

అనంతపురం జిల్లా
బుక్కరాయసముద్రం మండలం
సంజీవపురం గ్రామంలోజాతీయ ఉపాధి హామీ పనులు ప్రజలు కాకుండా జీసిబీలతో తవ్వకాలు చేస్తున్నారని విషయం తెలుసుకున్న APD నీలిమ ఎంపీడీవో తేజోష్ణ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టడం జరిగింది…

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన లాక్ర డౌన్ ఉంది కద అని జేసీబి ల యంత్రాలతో ఉపాధి పనులు చేస్తున్నారు.
ఇందులో అక్కడ ప్రజలు ఈసీ దామోదర్ డబ్బులు కు పాల్పడుతూ అతను చెప్పి ఉంటేనే జేసీబీలు పెట్టినాము అని ప్రజలు ఆరోపణ.

ఇలాంటి పనులకు పాల్పిడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపిడి నీలిమ,ఎంపీడీవో తేజోష్ణ హెచ్చరించారు.

Total Page Visits: 28 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed