ఈ ఎస్ ఐ ఆస్పత్రిలో కోవిడ్ ఆస్పత్రి ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్సార్ సీపీ

1 min read

ఈ ఎస్ ఐ ఆస్పత్రిలో కోవిడ్ ఆస్పత్రి ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్ రామ్, మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి.

రాజమండ్రి ఏపీ పేపర్ మిల్స్ లోని ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ నుంచి పైపులైన్ ద్వారా ఈఎస్ఐ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రికి ఆక్సిజన్_ఎంపీ భరత్ రామ్.

రానున్న శనివారం నాటికి పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సరఫరా చర్యలు_ఎంపీ భరత్ రామ్

Total Page Visits: 8 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed