ఆనందయ్య అందుకో మా అభినందనలు…..

1 min read

నెల్లూరు కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య వల్ల భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు..అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో పుట్టడం అదృష్టమన్నారు… పేద ప్రజలకు తనవంతుగా ఆనందయ్య సేవలు చేస్తున్నారని అందుకు తన అభినందనలు అని పేర్కొన్నారు..
కృష్ణపట్నం చేరుకున్న ఆనందయ్య… నెల్లూరు కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ను సివిఆర్ ఫౌండేషన్ నుంచి కృష్ణపట్నం కు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తో ఆయన కృష్ణ పట్నంలోని తన నివాసానికి విచ్చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మందు తయారు చేసేడానికి వనమూలికలు సమకూర్చడానికి మూడు రోజులు టైం పడుతుందని కాబట్టే మందు పంపిణీ తేదీని అధికారులతో మాట్లాడి ప్రకటిస్తామన్నారు. ఈ లోపల మందు కోసం ఇతర జిల్లాల వారు ఇతర రాష్ట్రాల వారు కృష్ణపట్నం గ్రామానికి రావద్దని ఎమ్మెల్యే కాకాని విజ్ఞప్తి తెలిపారు

Total Page Visits: 37 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed