SGS TV Telugu

24×7 News

ఆందోళనలో తల్లితండ్రులు…తల పట్టుకుంటున్న కార్యకర్తలు…

1 min read

ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ఓటు హక్కు ఉంటే బాగుంది కదు….
కరోనా కాలంలో కొత్త శాసనం…!

కేంద్రాలకు రాని చిన్నారుల ఇంటి వద్దకే ఉడికించిన గుడ్డు, పాలు పట్టుకెళ్లి అంగన్వాడీ సిబ్బంది ఇచ్చే రావాల్సిందే నా…..

🔸 *ఈ చిన్నారుల భద్రత ఎవరిది….

ఫ్రీ స్కూల్ (అంగన్వాడీ) పిల్లల్ని రోజు బడికి పంపడమే కొందరు పేరెంట్స్ తలనొప్పికి కారణం.

ప్రతిరోజు చిన్నారులను పట్టణ మరియు గ్రామాలలో అంగన్వాడి సెంటర్ కి పంపేందుకు ససేమిరా పేరెంట్స్..

చిన్న బిడ్డలను పంపమంటూ
పెద్దపిల్లలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతున్న పేరెంట్స్.

మరి కొందరు తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

చిన్నారులకు కరొనా ప్రభావం ఉండదా అంటూ అంగన్వాడీ టీచర్..ఆయాలను నిలదీస్తున్న జనం.

కొన్ని గ్రామాలలో అంగన్వాడీ సిబ్బందిపై దూషణలకు వెనుకాడని తల్లిదండ్రులు..

తమ బిడ్డలకు పూర్తి బాధ్యత టీచర్ ఆయాలు వహిస్తారా అనడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న టీచర్లు ఆయాలు..

ఏదీ పాలుపోని స్థితిలో టీచర్లు,ఆయాలు..

బడులు తెరవకపోతే ఉన్నతాధికారులతో తంట…

బడి తెరవాలంటే పిల్లల తల్లిదండ్రులతో గొడవ.

తలలు పట్టుకుంటున్న అంగన్వాడీ సిబ్బంది..

Total Page Visits: 108 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *