అమలాపురం లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

1 min read

అమలాపురం లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

పట్టించుకోని రెవెన్యూ అధికారులు
అమలాపురం నల్లమిల్లి పంచాయతీ పరీదులో కోవిడ్ నిబాంధనాలను తుంగలో తొక్కి ఏలంటిడ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బాల కార్మికుల తో ట్రాక్టర్లు రోడ్లపై అతివేగంతో నడుపుతున్నారు చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా రెవిన్యూ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు వాపోతున్నారు

Total Page Visits: 55 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed