అత్యవసరమైతేనే బయటకు రండి – నూజివీడు డిఎస్పి శ్రీనివాసులు

1 min read

అత్యవసరమైతేనే బయటకు రండి – నూజివీడు డిఎస్పి శ్రీనివాసులు


తిరువూరు నియోజకవర్గ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని కర్ఫ్యూ దృష్ట్యా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని నూజివీడు డి.ఎస్.పి శ్రీనివాసులు కోరారు

కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇంటి వద్దనే ఉండాలేగాని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి పోలీసు చర్యకు గురికావద్దని, అత్యవసరమైతేనే బయటకు రావాలని నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు అన్నారు

.

Total Page Visits: 39 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed