అఖిలపక్షం ఏర్పాటు చేయండి : చంద్రబాబు డిమాండ్

1 min read

అమరావతి : –

ఏపీలోని ప్రస్తుత పరిస్థితులపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, మండలాధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా బాధితులకు ఇచ్చిన సాయం, తదితర వివరాలపై జగన్ సర్కార్ వెంటనే ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు.

కరోనా కట్టడి, ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య విషయంలో, కరోనా మృతులకు సాయం చేసిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Total Page Visits: 25 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed