SGS TV Telugu

24×7 News

అక్రమంగాతరలిస్తున్న 1502 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న తిరువురు పోలీసులు*

1 min read

*తెలంగాణ నుంచి ఇన్నోవా కారు లో అక్రమంగా తరలిస్తున్న

1502(సుమారు 5 లక్షలు విలువ చేసే) తెలంగాణ మద్యం బాటిళ్లను మల్లెల వద్ద స్వాధీనం చేసుకొని 4 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఎన్ఫోర్స్మెంట్ ఆడిషినల్ ఎస్ పి వకుల్ జిందాల్

ఈ కార్యక్రమంలో నూజివీడు డిఎస్పీ బి శ్రీనివాసులు,మైలవరం సీఐ శ్రీను, తిరువూరు సీఐ శేఖర్ బాబు తిరువూరు సుబ్రహ్మణ్యం లు పాల్గొన్నారు

Total Page Visits: 228 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *