॥చిత్తూరుజిల్లా॥

*శ్రీకాళహస్తి*

*శ్రీకాళహస్తి పట్టణంలోచైతన్య స్కూల్ నిర్వాకం పై ప్రత్యక కధనం

నిబందనలకు అతీతంగా హైస్కూల్ నడుపుతున్న చైతన్య స్కూల్ 3వ బ్రాంచు!
ప్రమాదపుఅంచున ( గ్యాస్ గౌడన్ ప్రక్కనే) స్కూల్ నడుపుతున్న చైతన్య స్కూల్ 3వ బ్రాంచు !

పాటశాలకు ఉండవలసిన ఏటువంటి లేకుండ సదుపాయలు లేకుండా విద్యార్దుల భవిషత్తుతో అల్లాడుతూన్న శ్రీ చైతన్య స్కూల్ 3వ బ్రాంచు !

ఈ చైతన్య స్కూల్ 3వ బ్రాంచు పై
చర్యలు తీసుకోవాలని AISF విద్యార్ది సంఘం నాయకులు డిమాండ్!

చైతన్య స్కూల్ యజమాన్యానికి మద్దతుపలుకుతున్న
మండల విద్యాశాఖదికారిని (meo)భారతి !
కళ్ళముందే చైతన్య స్కూల్ 3వ బ్రాంచు వారు నిబందనలఅతీతంగా పాటశాల నడుపుతున్న చర్యలు తీసుకోని
M E O !

చైతన్యస్కూల్ ని టెక్నో సర్కులమ్ ప్రైవేటు స్కూల్ చైతన్య స్కూల్ 3వ బ్రాంచు యాజమాన్యం విరుద్దంగా నడుపబడుతుంన్న పట్టించుకోని MEO !

దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖదికారి గారి దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగిందని పై నుండి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోంటమని ముఖంచాటేసిన MEO !
.
నీతిని బోధించి విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాట చేయవలసిన ఉపాధ్యాయులు అవినీతి కార్యక్రమాలు చేపడితే ఎలా ఉంటుంది?

ఆ అవినీతిని నిరోధించ వలసిన మండల విద్యాధికారులు ఆ అవినీతిని ప్రోత్సహించి పాఠశాల యాజమాన్యానికి మద్దతుగా నిలబడితే ఇక వీరిద్దరి మధ్య లాలూచీతో ఇక ఆ విద్యాసంస్థలు అవినీతి తారాస్థాయిలో తాండవం చేస్తుందిఅనడంలో అతిశయోక్తి లేదు!
ఈ పాఠశాల యాజమాన్యం మరియు మండల అధికారుల స్నేహ సంబంధాల మధ్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవడమే కాక నేడో రేపో అగ్ని దేవుడికి ఆహుతి అయ్యే పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి!

పాఠశాలకు పది అడుగుల దూరం లోని గ్యాస్ గోడవున్ రూపంలో ప్రమాదం పొంచి ఉన్న పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
ఇక దీంతో తమ ఇష్టారాజ్యంగా పాఠశాలను నడుపుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థ
గ్యాస్ గోడవున్ వల్ల ప్రమాదం సంభవిస్తే అక్కడ పాఠశాల ఆనవాలు మచ్చుకైనా కనబడవు
అన్నంతగా పరిస్థితి గోచరిస్తుంది
పాఠశాల కనబడకపోతే ఇక దాని విద్యార్థి పరిస్థితులు ఆ ముక్కంటి నీకే తెలియాలి
ఇవన్నీ కన్నులారా చూసి తమకేమీ పట్టనట్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మండల విద్యాశాఖ అధికారిని భారతీ
ఇంతటి ఘోరమైన పరిస్థితిలో విద్యార్థుల భవిష్యత్తు ఉంటే సమాచారం తెలుసుకున్న
విద్యార్థిసంఘం నాయకులు
(A I S F) ఆ శ్రీచైతన్యం విద్యాలయాలకు వద్దు వెళ్లి పాటశాల యాజమాన్యంతో పై సమస్యలపై చర్చించాగా
విద్యార్థి సంఘం నాయకులపై వారిపై దౌర్జన్యానికి దిగిన శ్రీ చైతన్య విద్యాసంస్థ ఉపాధ్యాయులు పాఠశాల నుంచి వెలుపలకు వెళ్లండి అంటూ విద్యార్థి సంఘం నాయకులను పట్టి బయటకుపంపిన శ్రీ చైతన్య సంస్థ యజమాన్యం మరియు ఉపాధ్యాయులు దీంతో విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలనే ఉద్దేశంతో మండల శాఖ అధికారికి సమాచారం ఇవ్వడంతో ఆ అధికారిని రావడం అక్కడ నిబందనలకు వ్యతిరేకంగా పరిస్తితులు ఉన్న యాజమాన్యానికికే మద్దతు
M E O పలకడంతో తెల్లమొహం వేసిన విద్యార్థి సంఘం నాయకులు మండల శాఖ అధికారిని ఈ పాఠశాల పై ఎటువంటి చర్యలు తీసుకుంటారని విద్యార్థి సంఘం నాయకులు అడగగా ఉన్నత అధికారులకు తెలియజేశాము త్వరలోనే చర్యలు తీసుకుంటామని చకచక అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన మండల శాఖ అధికారిని భారతీ
దీంతో ఏమీ చేయలేని విద్యార్థిసంఘం నాయకులు ఈ పాటశాలనుంచి విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగానైనా కాపాడాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలవనున్న విద్యార్థి సంఘం నాయకులు
దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీపట్టణంలో విద్య విద్యాసంస్థయజమాన్యం ఇష్టను రాజ్యంఅయింది అనడంలో అతిసోయోక్తీ లేదు

చైతన్య టెక్నో సర్కులమ్ ప్రైవేటు స్కూల్ ఉండాల్సిన కనీస నిబందనలు కూడా లేకుండా నడుపుతున్నారు.
1వ తరగతి నుండి 7వ తరగతి వరకు మాత్రమే పర్మిషన్ ఉండగా 8,9,తరగతులను వారి ఇష్టానుసారం నడుపుతున్నారన్నారు.రూల్స్ ప్రకారం విద్యా సంస్థకు ప్లే గ్రౌండు(ఆటవిడుపు స్థలం) ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే స్కూల్ పర్మిషన్ ఇవ్వాలి కాని ఈ పాటశాలకు గ్రౌండు లేకపోయినప్పటికి పర్మిషన్ ఏవిధంగా ఇచ్చారని meo గారిని నిలదీశారు.అంతే కాక దారుణమైన విషయం ప్రమాదానికి అంచున గ్యాస్ గౌడన్ కు సమీపంలో స్కూల్ ని ఏవిదంగా నడుపుతున్నారంటే అడిగితే ఈ ప్రశ్నకు ఏటువంటి సమాదానం ఇవ్వక నీళ్ళునములుతున్న విద్యాశాఖఅధికారానికి విద్యాసంస్థయజమాన్యం
రేపు విద్యార్దులకు జరగరానిది ఏమైన జరిగితే బాద్యులు ఎవరని ప్రశ్నింకు సమాదానం శూన్యమే ఇక్కడ మండల విద్యాశాఖదికారి సాక్షిగా పాటశాల పుస్తకాలు అమ్మకం జరుగుతున్నప్పటికి మండలంవిద్యాశాఖఅధికారి ఏమి చేయలేని పరిస్థితులో ఉన్నారంటే అధికార్లకు పాటశాల యజమాన్యం మద్య గోల్ మాల్ ఏ స్థాయిలో జరిగిందనడానికి ఇదోక నిదర్శనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here