పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం “వైబ్రెట్ ఆఫ్ కలాం గారి” ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశయ సాధన కోసం మరియు జాతీయ భావాన్ని దేశ భక్తి భావాన్ని పెంపొందించే విధంగా
83 సంవత్సరాల కలంకారి జీవితం జీవితానికి శృతి గా 14. 5 .2019 న జాతీయ జెండాను ర్యాలిగా ప్రదర్శించ నున్నామని. ఈ జాతీయ జెండా విశిష్టతను తెలియజేసే ర్యాలీకి ముఖ్య అతిథిగా భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్, మరియు మున్సిపల్ కమిషనర్, పట్టణ సీఐ హాజరు హాజరు కానున్నారని. ఈ కార్యక్రమం స్థానిక లూధరన్ హైస్కూల్ గ్రౌండ్ నుండి ప్రారంభం ప్రారంభించబడి ప్రకాశం చౌక్ వరకు సాగుతుందని.
వైబ్రేట్ ఆఫ్ కలాం జిల్లా కోఆర్డినేటర్ సహాయ సొసైటీ వ్యవస్థాపకురాలు సత్య సుధామ తెలియజేశారు. నైపుణ్యతను అందించడానికి జిల్లాలోని విసిన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామని వీటితోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతీయపతాక ర్యాలీకి ప్రజలందరూ భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పత్రిక ప్రముఖంగా సుధమ గారు తెలియజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here