కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం స్థానిక కొండపల్లి ఈలప్రోలు సమీపంలో ఉన్న ఉన్న పంపు సెట్ పరిశీలించడం జరిగింది. ఇందులో నాలుగు పంపుసెట్ల ఉండగా ఒకటే పని చేయడంపై ఆగ్రహం వ్యక్తపరిచారు. రైతులకు నీళ్లు అందించాల్సిన సమయంలో పంపుసెట్లు పని చేయకపోవడం పై రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వీటిపై వెంటనే అధికారులను పిలిచి నాలుగు పంపుసెట్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు
ఆదేశించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here