జనసేన అధినేత పవన్

కల్యాణ్ రేపు అమరావతికి రానున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు.

అక్కడ్నుంచి పటమటలంకలోని తన నివాసానికి జనసేనాని వెళ్లనున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమీక్షా నిర్వహించారు.

ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పవన్ పిలుపునిచ్చారు.

సమీక్షలో ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారు.

ఈ సమావేశం అనంతరం పవన్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here