SGS TV Telugu

24×7 News

హైదరాబాద్ నందు కరోనా పేషెంట్స్ కు ఫ్రీ గా మా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి పంపాము ….ఈ రోజు మెనూ ..జీరా రైస్ , ఆలు...

కరోనా సోకిందని.. అమ్మనే వదిలేశారు మార్టేరు పీహెచ్‌సీ వద్ద ఆ తల్లి ఆర్తనాదాలు పెనుమంట్ర,: కరోనా బంధాలను చిదిమేస్తోంది. కొవిడ్‌ సోకిందని కన్నతల్లిని కుమార్తెలు చెట్టుకింద వదిలేసిన...

సింహాచలం - శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంచైత్ర బహుళ ఏకాదశి చందన సాన ముహూర్తందేవాలయంలో వేకువజామునే సుప్రభాత సేవ, ఆరాధన, మంగళాశాసనం అనంతరం పూర్వాచారం ప్రకారం భాండాగారంలో...

1991 సంవత్సరం బ్యాచి లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రవేశించిన చింతా రాంబాబు గారు అంచెలంచెలుగా పోలీస్ శాఖలో వివిధ ప్రదేశాల్లో పనిచేస్తూ ప్రజలకు...

1 min read

పశ్చిమ గోదావరి లో కేబుల్ అపరేటరు గుండే పోటు తో మృతీ నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామ కేబుల్టి వి ఆపరేటర్ గన్నమని బాపిరాజు గారు అకాల...

​మేషం.. ఈ రోజు మేష రాశి వారు భావోద్వేగంతో నిండి ఉంటారు. అవసరమైన సమయాల్లో ఎవరూ మీకు సహాయపడేందుకు ముందుకు రారు. పనిప్రదేశంలో సహోద్యోగులు ప్రవర్తన కారణంగా...

అమరావతి : టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నేతృత్వంలోని నడుస్తున్న అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ వల్ల కాలుష్యం ఏర్పడుతున్నందున…చిత్తూరు జిల్లాలో ఉన్న...

నాలుగు దుంగల స్వాధీనంపరారైన వారికోసం గాలింపు చిత్తూరు/చంద్రగిరి : నాటు తుపాకీతో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఐలు వాసు,...

సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్య? కీలకంగా మారిన సెల్ఫీ వీడియోతిరుమల అగ్ని ప్రమాదం కేసు అనూహ్యమైన మలుపు తిరిగిందని విశ్వసనీయ సమాచారం. సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్యకు...

1 min read

పక్కదారి పడుతున్న వ్యాక్సిన్లు, సామాన్యునికి అందుబాటులో లేని వ్యాక్సిన్ -స్థానికేతరులకు, రికమండేషన్ వారికే వ్యాక్సిన్లు -ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలుతూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజవర్గం,పాలచర్ల,...